సిసిఎస్ కస్టడీ కు కార్వి చైర్మన్ పార్థసారథి
హైదరాబాద్: కార్వి స్టాక్ బ్రోకింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి. పార్థసారధి (67) ను సిసిఎస్ పోలీసులు ఇవాళ ఉదయం కస్టడీకి తీసుకున్నారు.
చంచల్ గూడ జైలు నుండి రెండు రోజుల కస్టడీ కోసం పోలీసులు ప్రత్యేక వాహనంలో ఆయనను…