National News Networks
Browsing Tag

pournami garuda seva

ఫిబ్రవరి 16న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, ఫిబ్రవరి 15:  పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 16న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు మాఘపౌర్ణమి కావడం విశేషం.  ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల…