ప్రగతి చిహ్నం.. 100కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహా నగరంలో లింకు రోడ్లు, స్టీల్ బ్రిడ్జిలు
ఒకే రోజు రూ.100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్‌లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు…