అయిదు చిత్రాలు విడుదలకు సిద్ధం చేసుకున్న బాలీవుడ్ షో మాన్ బోనీ కపూర్
2022 మార్చ్ 9న హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో హ్యాట్రిక్ మూవీ ప్రారంభం
బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ నిర్మాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో…