ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి
హైదరాబాద్ ఫిబ్రవరి 5
50 ఏళ్లుగా ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. వచ్చే 50 ఏళ్లలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ప్రధాని మోదీ శనివారం…