రైతు బంధు సమితి చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రెస్ మీట్
....డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి...
...ప్రధాని మోడీ పెరేడ్ గ్రౌండ్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సభ పెట్టారు
...ఆ సభను ప్రధాని పూర్తిగా రాజకీయ మయం చేశారు
..గవర్నర్ సభా వేదిక పైన ఉన్నారు.. బీజేపీ కండువాలు వేసుకున్న నేతలు ఎక్కువమంది…