అదానీ, అంబానీల సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా..?
అందుకే కేసీఆర్ రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందన్నారు
తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే తానే అంటుపెడ్తాననీ అంబేడ్కరే చెప్పారు
తెలంగాణపై బిజెపి కక్షగట్టింది
చింతమడక ఎస్సీ డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహా ప్రవేశాల సభలో మంత్రి…