గాయని లతా మంగేష్కర్ ఇకలేరు
ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ (92) ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆమె కన్నుమూశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పలు అవయవాలు పనిచేయకపోవడంతో లతా మంగేష్కర్ పరిస్థితి విషమించి, కన్నుమూసినట్లు ఆసుపత్రి…