యాదాద్రి దేవాలయం… రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది
దేవాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుండడం సంతోషకరం
:రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి…