National News Networks
Browsing Tag

T News

టీ న్యూస్ కు ఇది అద్భుత పురస్కారం ఎంపీ సంతోష్ కుమార్

టీ న్యూస్‌ చానల్‌ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 'టీ న్యూస్‌ తెలుగుకు ఇది అద్భుతమైన పుష్కరం. మీ అపరిమితమైన ప్రేమ, ఆప్యాయత లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.…