National News Networks
Browsing Tag

Telugu breaking news

బ్రోకర్ రాలేదు… పాల మల్లిగాడు రాలేదు!: రేవంత్ రెడ్డి

మేడ్చల్: సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలను దగా చేశారని, ఏ ఒక్క హామీని అమలు చేసినా ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని నిన్న సవాల్ చేశాను, 24 గంటలు దాటినా ఒక్కడు రాలేదన్నారు. మూడుచింతలపల్లిలో టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి…

తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

హైదరాబాద్: చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన యూ ట్యూబ్ ఛానెల్ అడ్డం పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పై  సైబర్ క్రైం లో టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పిర్యాదు చేసింది. సికింద్రాబాద్ లోని…

గజ్వేల్ వెళ్లకపోతే గుండు కొట్టించుకుంటా: రేవంత్ రెడ్డి

మేడ్చల్: గజ్వేల్ కు ఎట్ల వస్తరని అంటున్నారు.. తప్పకుండా వస్తానని... వచ్చే నెల గజ్వేల్ వెళ్లి తీరుతానని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజనర్సింహ గజ్వేల్ సభ తేదీ రెండు రోజుల్లో చెబుతాడు.. ఆ…

కేరళలో తగ్గనంటున్న కరోనా వైరస్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత రెండు వారాలుగా ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. పదివేలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం. గడచిన 24 గంటల్లో 13,383…

చింపాంజితో ప్రేమాయణం… షాక్ లో జూ సిబ్బంది

యాంట్ వెర్ప్: మనుషులు హద్దులు మీరుతున్నారు. మానవ విలువలు మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. ఎవరేమని అనుకున్నా పర్వాలేదు... తమకు నచ్చిన పని చేసుకుంటూ పోతున్నారు. ఒక మహిళ మరింతగా దిగజారి చింపాజితో ప్రేమాయణం చేసింది. ప్రతినిత్యం చింపాంజిని ఎందుకు…

ఆసుపత్రిలో చేరిన నీరజ్ చోప్రా

చండీగఢ్: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇవాళ ఉదయం నుంచి కారు టాప్ పై కూర్చుని అందరికి అభివాదం చేస్తూ తన స్వగ్రామానికి ర్యాలీగా బయలుదేరాడు. ఆరు గంటల పాటు సాగిన ర్యాలీలో నీరజ్ నీరసించిపోయాడు. నీరసంగా ఉన్న నీరజ్ ను…