రాంగ్ రూట్ లో మంత్రి కాన్వాయ్
యాదాద్రి భువనగిరి: భువనగిరి శివారులో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి రాంగ్ రూట్ లో ప్రయాణించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్ళితున్న మంత్రి బోనగిరి శివార్లలోని ఓ ప్రవేట్ హోటల్ కి వెళ్లారు.…