అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న
సీఎం జగన్ రెడ్డి తీరు పై నిప్పులు చెరిగిన యనమల
అమరావతి ఫిబ్రవరి 16: ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో సీఎం జగన్ రెడ్డి టాప్ అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అడ్డూ అదుపూ లేని అప్పులతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. అవసరం తీరే…