National News Networks

తేజస్విని హాస్పిటల్ సీజ్

Post top

భువనగిరి పట్టణంలోని తేజస్విని హాస్పిటల్ ను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు రాత్రి జిల్లా వైద్య అధికారి డాక్టర్ సాంబశివ రావు నేతృత్వంలో సీజ్ చేయడం జరిగింది. తేజస్విని హాస్పిటల్ లో ఉన్న ముగ్గురు పేషెంట్లను భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది.

 

తేజస్విని హాస్పిటల్ పై లింగ నిర్ధారణ, లంచాలు, హాస్పిటల్ నిర్వహణపై బయటి వ్యక్తుల ప్రమేయంపై ఆరోపణలు విచారణలో రుజువు కావడం చేత హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.