ఇంటి ముందు నిలిపిన కారును ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు. బడుగు బలహీన వర్గాల సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్య పరిష్కారానికి నేను ముందుంటాను. ఈ చర్య ఎవరు చేశారో కని పెట్టాల్సిన బాధ్యత పోలీసులదే.
మాజీ పిసిసి అధ్యక్షుడిగా మరియు మంత్రిగా పనిచేసిన నాకు కనీస రక్షణ బాధ్యత ప్రభుత్వానికి లేదా… గతంలో బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భంలో డిజిపి గారికి విన్నవించినా కూడా పరిష్కారం చూపలేదు. ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేదు.