సికింద్రాబాద్: క్రీడాకారిణి శ్రావణి ఇంటి ముందు ధర్మ నిర్వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు దళిత క్రీడాకారిణి శ్రావణికి న్యాయం జరిగే వరకూ మా పొరటంకోనాసాగిస్తాము..
వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రావనికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తునం..రాష్ట్రం లో ఇతర క్రీడాకారులకు సహాయం చేస్తున్న సీఎం కెసిఆర్..శ్రావణి ఒక దళిత బిడ్డ కాబట్టి సీఎం కానీ ప్రభుత్వం కానీ పాటించుకోట్లేదు.