National News Networks

మ‌హాత్మ జ్యోతి భా పూలేకి వి.హెచ్ నివాళి

Post top

మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హెచ్. నేటి స‌మాజానికి పూలే చూపిన బాట ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని హ‌నుమంత‌రావు తెలిపారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.