మిణుగురు – యాదాద్రి యాదాద్రిలో ఆలయ ఈవో గీతారెడ్డి ఓవరాక్షన్. మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించిన ఈవో గీతారెడ్డి.
అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పీఎస్ఎదుట జర్నలిస్టుల నిరసన. నిరసనకు సంఘీభావం తెలిపి జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల లీడర్లు.