National News Networks

వైఎస్ వివేకా హత్య కేసు

Post top
  • సునీత పిటిషన్ పై సుప్రీం విచారణ
  • ఎంపి అవినాష్ ముందస్తు బెయిల్ పై స్టే 

న్యూ ఢిల్లీ:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది.  వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం నాడు  విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు  బెయిల్ పై  స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  సోమవారం వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దని చెప్పారు.  ఆ రోజు మరోసారి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.